పెనుమాకలంకకు బోటు సౌకర్యం ఏర్పాటు

73చూసినవారు
కొల్లేరు వరద ఉద్ధృతి కారణంగా రహదారి మార్గాలను కోల్పోయిన పెనుమాకలంకకు అధికారులు ప్రత్యేకంగా బోటు సౌకర్యం ఏర్పాటు చేసి గ్రామస్థులను తరలిస్తున్నారు. పెద ఎడ్లగాడి వంతెన వద్ద నుంచి పెనుమాలంకకు వెళ్లేందుకు వీలుగా బోటు సౌకర్యం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించాల్సిన విషయం అయినా. బోటులో 10 మంది వరకు ప్రయాణాలు చేస్తుంటే కేవలం ఒకరిద్దరికి మాత్రమే లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేయడం భయాందోళన కలిగిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్