అంబేడ్కర్ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని వినతి

63చూసినవారు
అంబేడ్కర్ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని  వినతి
ముదినేపల్లిలోని అంబేడ్కర్ నగర్, కాలనీ మధ్యలో ఉన్న పంచాయతీ స్థలంలో అంబేడ్కర్ భవన నిర్మాణంకు అనుమతినివ్వాలని కోరుతూ.. జైభీమ్ భవన నిర్మాణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులకు వినతిపత్రాలు అందించారు. ఎమ్మార్వో సుభానీ, ఎంపీడీవో రామకృష్ణ, పర్యాటక అభివృద్ధి శాఖ డైరక్టర్ కొడాలి వినోద్ లకు వినతిపత్రాలు అందించారు.

సంబంధిత పోస్ట్