ముంపు తీవ్రతను తగ్గించటానికి సత్వర చర్యలు చేపట్టండి

71చూసినవారు
ముంపు తీవ్రతను తగ్గించటానికి ఉప్పుటేరు వద్ద సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీ ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. ఏలూరు రూరల్ మండల పరిధిలోని కొల్లేటి లంక గ్రామాల్లో అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే బుధవారం
పర్యటించారు. రామిలేరు, తమ్మిలేరు నుంచి భారీగా వరద నీరు కొల్లేటికి చేరుతుండటంతో ఆకివీడు మండలంలోని ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్