అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలి: CM

82చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని, వివిధ దేశాల్లోని బెస్ట్ పాలసీని పరిశీలించి రిపోర్టు అందించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ORR లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా డిస్కంలు సన్నద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.

సంబంధిత పోస్ట్