మచిలీపట్నం: కారుణ్య నియామకం కింద ఇద్దరికి ఉద్యోగాలు

73చూసినవారు
మచిలీపట్నం: కారుణ్య నియామకం కింద ఇద్దరికి ఉద్యోగాలు
కారుణ్య నియామకం కింద ఇద్దరికీ మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ బాలాజీ సోమవారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ విధి నిర్వహణలో అనారోగ్యం కారణాలతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద కే. రమ్యకు జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా, సిహెచ్. నవ్యకు గన్నవరం మండలంలో గన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పోస్టింగ్ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్