మచిలీపట్నం: లేఔట్లకు తప్పనిసరిగా అనుమతులు పొందేలా చూడాలి

80చూసినవారు
మచిలీపట్నం: లేఔట్లకు తప్పనిసరిగా అనుమతులు పొందేలా చూడాలి
ముడా పరిధిలో నిర్మించే భవనాలకు, లేఔట్లకు తప్పనిసరిగా అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ముడా అధికారులను ఆదేశించారు. గురువారం ముడా టౌన్ ప్లానింగ్ కార్యకలాపాలపై మచిలీపట్నంలోని జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరపాలక సంస్థ, పెడన మున్సిపాలిటీతో పాటు, సిఆర్డిఏ పరిధి మినహా మిగతా మండలాలు ముడా పరిధిలోకి వస్తాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్