కొనసాగుతున్న పేదలకు ప్రేమవిందు

980చూసినవారు
కొనసాగుతున్న పేదలకు ప్రేమవిందు
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండలం, రెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొడ్డు నవీన్ - ఆశాకిరణ్ ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రెడ్డిగూడెం ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ డేకేర్ సెంటర్ నందు నిరుపేదలైన వారికి 'ప్రేమవిందు' (అన్నదానం) నిర్వహించారు. వారికి సంస్థ నిర్వాహకులు చాట్ల విజయకుమార్ ధన్యవాదాలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్