మైలవరం సిఐ సైబర్ క్రైమ్ పోలీస్ సహాయంతో మైలవరం సర్కిల్ లోని, సచివాలయం మహిళా పోలీస్ సిబ్బందికి శనివారం సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో మైలవరం సి. ఐ మాట్లాడుతూ, సైబర్ సోల్జర్స్ యాప్‌ను నమోదు చేయడం, మరియు సైబర్ సిటిజన్ యాప్‌ను ఇన్‌స్టాలేషన్ చేయడంపై ప్రయోగాత్మకంగా ప్రాక్టీస్ మహిళా పోలీస్ సిబ్బందితో చేయించమని తెలియపరిచారు.