ఇబ్రహీంపట్నం: కాచవరంలో రహదారుల అభివృద్ధికి భూమిపూజ

73చూసినవారు
ఇబ్రహీంపట్నం మండలంలోని కాచవరం గ్రామంలో శనివారం జరిగిన పల్లెపండుగ కార్యక్రమంలో శాసనసభ్యులు కృష్ణ ప్రసాదు పాల్గొని నూతన రహదారుల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాచవరంలో 300 మీటర్ల పొడవునా 2 రహదారుల నిర్మాణానికి రూ. 30 లక్షలు నిధులు ఎన్. ఆర్. ఈ. జి. ఎస్ నుంచి మంజూరు చేశామని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్