బుడమేరు కట్టను పరిశీలించిన అధికారులు

50చూసినవారు
ఇబ్రహీంపట్నం: ఈ ఏడాది సెప్టెంబర్ లో కురిసిన అకాల వర్షాల కారణంగా కొండపల్లి శాంతి నగర్ వద్ద బుడమేరు కట్ట తెగడంతో కొండపల్లి శాంతి నగర్, ఈలప్రోలు, రాయనపాడు గ్రామాలతో పాటు విజయవాడ నగరాన్ని వరద నీటితో ముంచెత్తిన సంగతి విదితమే. గత కొద్ది రోజులుగా బుడమేరు కట్ట లీకు అవుతుండటంతో కట్ట కూడా కుంగి పోయింది. ఆదివారం కొండపల్లి శాంతి నగర్ బుడమేరు కట్టను జల వనరుల శాఖ అధికారులు పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్