ప్రముఖ హీరో వేషాలతో ప్రచారం

2211చూసినవారు
జనసేన టిడిపి, బిజెపి పలపర్చిన అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నామినేషన్ సందర్భంగా ఇబ్రహీంపట్నం సెంటర్లో
ర్యాలీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ప్రముఖ హీరో, మహేష్ బాబు, బాలకృష్ణ, ఎన్టీ రామారావు, పవన్ కళ్యాణ్ వేషధారణతో ప్రజలను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్