నేడు వరల్డ్ ఎర్త్ డే

577చూసినవారు
నేడు వరల్డ్ ఎర్త్ డే
వరల్డ్ ఎర్త్ డే ను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. ఎర్త్ డే జరుపుకోవడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ ల పై ప్రజలకు అవగాహన కల్పించడం. పర్యావరణ ఉద్యమంలో సాదించిన ప్రగతిని మననం చేసుకోవడానికి ధరిత్రి దినోత్సవం(ఎర్త్ డే) జరుపుకుంటారు. భూమి యొక్క సహజ వనరులను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందమైన, ఆహ్లదకరమైన భూమిని అందించడమే ఎర్త్ డే యొక్క లక్ష్యం.

సంబంధిత పోస్ట్