మైనార్టీలకు అండగా టిడిపి పార్టీ

56చూసినవారు
మైనార్టీలకు అండగా టిడిపి పార్టీ
టిడిపి ప్రభుత్వం ఎల్లప్పుడు మైనార్టీలకు అండగా ఉంటుందని, చంద్రబాబుతోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి జంపన సీతారామయ్య అన్నారు. తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పశ్చిమ ఇబ్రహీంపట్నం 20వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఘనవిజయాన్ని పురస్కరించుకొని విజయోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్