రజనీ ‘వెట్టాయన్’కు ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్?

51చూసినవారు
రజనీ ‘వెట్టాయన్’కు ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వెట్టాయన్'. ఈ సినిమాకు టిజె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాకు ఓటిటి పార్ట్నర్ ను లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైటు అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుగోలు చేసిందట. దీంతో ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్