మైలవరం లోని కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థి రోషిని మృతి పై ఏం జరిగిందో చెప్పాలంటూ శనివారం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే వార్డెన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. హాస్టల్లో విద్యార్థులపై పర్యవేక్షణ లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసులు విచారణ కొనసాగుతుంది.