నందిగామలో ఘనంగా బాలకృష్ణ 64వ పుట్టినరోజు వేడుకలు

76చూసినవారు
నందిగామలో ఘనంగా బాలకృష్ణ 64వ పుట్టినరోజు వేడుకలు
నందిగామ పట్టణం కాకాని నగర్ లోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులంతా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అభిమానులు కూడా తమ అభిమాన హీరో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్