విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులు

4195చూసినవారు
నందిగామ తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు విద్యార్థిని పట్ల లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. నందిగామ పట్టణంలో ఏ1 బిర్యాని, చికెన్ సెంటర్ నిర్వాహకుడు శ్రీనివాసరావుపై విద్యార్థిని నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ పై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్