అధ్వానంగా దాములూరు కూడలి రహదారి

69చూసినవారు
నందిగామ మండలం దాములూరు గ్రామం నుండి కూడలి దేవస్థానo కి, పల్లంపల్లి రోడ్డు మూడు చోట్ల తారు రోడ్డు కి గండ్లు పడి నెల రోజులు అవుతుంది. కంచికచర్ల నుండి తెలంగాణ వెళ్లటానికి ప్రధానమైన రహదారిగా కూడా ఎక్కువమంది ఈ రోడ్డును ఉపయోగిస్తారు. మొన్న వరదల వల్ల రోడ్డు మొత్తం పాడైపోయి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. తక్షణమే ఈ రోడ్ ని మరమ్మతులు చేయాలని సిపిఎం నందిగామ కార్యదర్శి కె. గోపాల్ డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్