2454 మంది ఉపాధి కూలీలు హాజరు

531చూసినవారు
2454 మంది ఉపాధి కూలీలు హాజరు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ముసునూరు మండల వ్యాప్తంగా 2, 454 మంది ఉపాధి కూలీలు హాజరైనట్లు, ముసునూరు మండలం ఎన్ఆర్జిఎస్  ఏపీవో రోజ్ లీల చెప్పారు. సోమవారం ముసునూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. 13, 049 మంది మండల వ్యాప్తంగా జాబ్ కార్డ్ కలిగిన కూలీలు ఉన్నారని ఆమె వివరించారు. పని అడిగిన ఉపాధి కూలీకి వెంటనే పని కల్పిస్తున్నట్లుగా తెలిపారు.

సంబంధిత పోస్ట్