ఆగిరిపల్లి: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత

66చూసినవారు
ఆగిరిపల్లి: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత
పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రి ఖర్చులు వారికి భారం కాకుండా ఉండేందుకు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నారని తెలుగుదేశo ఉపాధ్యక్షులు వేంకటేశ్వర రావు అన్నారు. ఆగిరిపల్లి మండలం వడ్లమానుకి చెందిన తులిమెల్లి వెంకట రమణకు తాను చేసిన సిఫార్సుపై 51,278 చెక్కు మంజూరు అయ్యిందని, అది నేరుగా లబ్దిదారుని ఇంటి వద్దకే వస్తుందని సోమవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్