రేపు వేలుపుచర్ల గ్రామానికి మంత్రి రాక

82చూసినవారు
రేపు వేలుపుచర్ల గ్రామానికి మంత్రి రాక
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం వేలుపుచర్ల గ్రామానికి మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం విచ్చేయనున్నారు. ఈ మేరకు ముసునూరు ఎండిఓ జి. రాణి మీడియాకు తెలిపారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు అందరూ, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంత్రి క్యాంప్ కార్యాలయం తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్