పామర్రు శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో విశేష పూజ కార్యక్రమం

85చూసినవారు
పామర్రు శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో శుక్రవారం విశేష పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్ ఆధ్వర్యంలో విశేష పూజ కార్యక్రమంని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్