ఎస్సైని సత్కరించిన జనసైనికులు

80చూసినవారు
ఎస్సైని సత్కరించిన జనసైనికులు
పెడన నియోజకవర్గం కృత్తివెన్ను సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్సై పైడి బాబును. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ మత్స్యకార వికాస్ విభాగ కార్యదర్శి ఒడుగు ప్రభాస్ రాజ్ సారధ్యంలో జనసేన కార్యకర్తలు గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా కొప్పినేటి నరేష్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో మంచి సేవలు అందించే అవకాశం మీకు కలిగిందని ప్రతి ఒక్కరు ప్రశంసలు అందుకునే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్