మూకుమ్మడిగా జనసేనలో చేరుతున్నాము: వైసీపీ

57చూసినవారు
పెడన నియోజవర్గం గూడూరు మండలం తలకటూరు. పంచాయతీలోని వైసీపీకి భారీ షాక్ తగులనుంది. ఈ మేరకు సోమవారం ఎంపీటీసీ జక్కా ధర్మా రాయుడు ఆధ్వర్యంలో తలకటూరులో వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఈ నెల 26న జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. గత మాజీ మంత్రి జోగి రమేష్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెప్పి వెళ్లిపోయాడని, అందుకే జనసేన పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్