కృత్తివెన్ను: నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు

58చూసినవారు
కృత్తివెన్ను: నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు
కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం దీవిలో నాటు సారా తయారు కేంద్రాలపై అసిస్టెంట్ ప్రొఫెషన్ ఎక్సైజ్ సూపరింటెండ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ ఇన్ స్పెక్టర్ లు బంటుమిల్లి, ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. 500 లీటర్లు బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఎవరైనా నాటు సారా తయారు చేసినా, అమ్మకాలు నిర్వహించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్