కృత్తివెన్ను: ఏడుగురు పేకాట రాయుళ్ళు అరెస్ట్

79చూసినవారు
కృత్తివెన్ను: ఏడుగురు పేకాట రాయుళ్ళు అరెస్ట్
జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఆదేశాల మేరకు పెడన నియోజకవర్గం కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలోని పోడు గ్రామ శివారు ప్రాంతంలో రహస్యంగా పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2, 270 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్