వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పర్యటన

85చూసినవారు
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పర్యటన
పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు కృష్ణ ప్రసాద్ సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని రైతాంగానికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి సహాయపడి విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు

సంబంధిత పోస్ట్