కాగిత కృష్ణప్రసాద్ అనే నేను..

2236చూసినవారు
పెడన ఎమ్మెల్యేగా కాగిత కృష్ణప్రసాద్ శుక్రవారం నాడు ప్రమాణస్వీకారం ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన చేత ప్రమాణం చేయించారు. కృష్ణప్రసాద్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. కృష్ణప్రసాద్ తండ్రి స్వర్గీయ కాగిత వెంకట్రావ్ అనేక పర్యాయాలు పెడన నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా పని చేశారు.

సంబంధిత పోస్ట్