పెడన: నియోజకవర్గానికి 50 లక్షలు మంజూరు: ఎంపీ

68చూసినవారు
పెడన: నియోజకవర్గానికి 50 లక్షలు మంజూరు: ఎంపీ
సామాజిక భవనాల నిర్మాణం కోసం జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి రూ. 10. 10 కోట్లు విడుదల చేసినట్టు బుధవారం ప్రకటించారు. బందరు పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలలో 19 భవనాల నిర్మాణాల నిమిత్తం ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం గ్రామానికి రూ. 50 లక్షలు నిధులు మంజూరు అయినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్