పెడన: అగస్తేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

69చూసినవారు
పెడనలోని గంగా పార్వతీ సమేత అగస్తేశ్వరస్వామి (పెద్ద శివాలయం) ఆలయంలో కార్తీక సోమవారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం పురస్కరించుకొని, శివాలయానికి ఉదయం నుంచి భక్తులు కార్తిక దీపారాధన ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మున్సిపల్ కార్మికులను కమిషనర్ ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్