పెడన: బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ

84చూసినవారు
పెడన: బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ
గర్శిపూడి పంచాయతీ నుండి చందాల పడతడిక పంచాయతీ వరకు నాలుగు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి పెడన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్