పెడన: పోస్ట్ ఆఫీస్ వద్ద పడికాపులు కాస్తున్న ప్రజలు

62చూసినవారు
పెడన: పోస్ట్ ఆఫీస్ వద్ద పడికాపులు కాస్తున్న ప్రజలు
పెడన పట్టణంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ కార్డుకు ఎన్పీసీఐ లింకు కోసం పోస్ట్ ఆఫీస్ లో మంగళవారం మహిళలు నిలువు కాళ్ళ మీద నిలబడి పడిగాపులు కాస్తున్నారు. ఒక ఆధార్ కార్డు లింకు కోసం రూ. 200 లు చెల్లించినా చాలా సమయం పడుతుందని ప్రజలు వాపోతున్నారు. కనీసం పోస్ట్ఆఫీస్ లో అధికారులు ఆధార్ కార్డులింక్ దారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్