పెడన: పైడమ్మకు సిడిబండి ఉత్సవం

66చూసినవారు
పెడన పట్టణంలో కొలువై శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 8వ రోజు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పట్టణంలోని బీజీకే జిల్లా పరిషత్ పాఠశాల 1957-76 10వ తరగతి పూర్వ విద్యార్థులు అమ్మవారి సిడిబండిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోలాటం, మేళతాళాల, డప్పు వాయిద్యాల నడుమ ఈ సంబరం కొనసాగింది. ఈ ఊరేగింపులో రాంమూర్తి, నారాయణరావు, పూర్వ విద్యార్థులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్