రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

81చూసినవారు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు
గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు పవన్ ( 15), బాబీ ( 18), ఫణి (18) రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ పోటీలకు ఎంపికయ్యారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మురళి మాట్లాడుతూ, విశాఖపట్నంలో నునపర్తి గ్రామంలో జరిగే అండర్ - 19 అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ పోటీలకు విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్