చెన్నూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి

72చూసినవారు
చెన్నూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి
పెడన నియోజకవర్గం చెన్నూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన దాడి ఘటనను పురస్కరించుకుని బుధవారం కూడా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాత హరిజనవాడకు చెందిన కొందరిని కొత్తపేటకు చెందిన యువకులు దాడి చేసిన ఘటనపై పోలీసులు ఎంత నచ్చచెప్పిన ఇరువర్గాలు సయోధ్యకు రావడం లేదు. డి. ఎస్. పి సుభాని నేతృత్వంలోని పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్