పెడన: వంద రోజుల పాలనలో పూర్తిగా విఫలమైంది: గౌతమ్ రెడ్డి

83చూసినవారు
పెడన: వంద రోజుల పాలనలో పూర్తిగా విఫలమైంది: గౌతమ్ రెడ్డి
కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని కృష్ణ, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెడన పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వంద రోజుల్లో ప్రజల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడిన తనను నియోజకవర్గ పట్టభద్రులు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఇన్చార్జ్ ఉప్పాల రాము పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్