ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

63చూసినవారు
ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
టాలీ కోర్సుపై సర్టిఫికెట్ తో కూడిన ఉచిత శిక్షణ తో పాటు ఖచ్చితమైన ఉద్యోగావకాశాలకు సంబంధించి అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కానూరులో ఫెడరల్ స్కిల్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్ నందు ఈ శిక్షణలకు బి. కామ్, బీఎ, బీబీఏ, ఎమ్. కామ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలియజేసారు.

సంబంధిత పోస్ట్