పల్లెపేటలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

64చూసినవారు
పల్లెపేటలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు
పెనమలూరు పల్లెపేట నందు ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో.. గణపతి నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది.. 34 వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి యాగ్నికులు పరాంకుశం వెంకట రమణాచార్యులు ఆధ్వర్యంలోశ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్