పెనమలూరు: డిసీస్ గుర్తించి నివారణ కొరకు కృషి

74చూసినవారు
పెనమలూరు: డిసీస్ గుర్తించి నివారణ కొరకు కృషి
ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు నాన్ కమ్యూనికల్ డిసీస్ గుర్తించి నివారణ కొరకు కృషి చేస్తున్నామని కృష్ణా జిల్లా డిఎంఅండ్ హెచ్ఓ
జి.గీతబాయి తెలిపారు. గురువారం ఉయ్యూరు మండలం చినఓగిరాల ప్రాథమిక చికిత్స కేంద్రం వైద్యురాలు నూతక్కి తేజస్విని ఆధ్వర్యంలో నాన్ కమ్యునికల్ డిసీస్ 3. 0 ఐడెంటిఫై చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని డిఎం అండ్ హెచ్. ఓ జి గీతబాయి పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్