పెనమలూరు: అత్యాచారం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి

52చూసినవారు
పెనమలూరు మండలం పోరంకి కార్మిక నగర్ లో 8 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా పెనమలూరు మండలం ఐదవ మహిళా సంఘం కార్యదర్శి పుసులూరి పాతాళ లక్ష్మి మాట్లాడుతూ. మహిళల మీద అత్యాచారం రోజూ జరుగుతుందని ఇలాంటివారిని చట్టాలు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్