పెనమలూరు: వ్యాన్ డ్రైవర్ ల కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన

76చూసినవారు
తాడిగడప మున్సిపాలిటీలోని తడి పొడి చెత్త వ్యాన్ డ్రైవర్ ల కార్మికులు మంగళవారం అర్ధనగ్నంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పెనమలూరు మండలం సిఐటియు కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు మాట్లాడుతూ చెత్త వ్యాన్ డ్రైవర్ ల కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం 8వ రోజుకి చేరిందని, అయినా అధికారులు స్పందించటం లేదని కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు చెల్లించటం లేదని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్