గంపలగూడెం మండలం అనుములంకలో ఓ పౌల్ట్రీఫామ్ లో మూడూ రోజుల్లో 11వేల కోళ్లు బుధవారం మృతి చెందాయి. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు చనిపోయిన వైనం. బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లోని పౌల్ట్రీలు, చికెన్ షాపులు, కోళ్లు, గుడ్లను పుడ్చేయాలని అక్కడి అధికారుల ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులపాటు చికెన్ కు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.