తిరువూరు ఎమ్మెల్యే పనితీరుపై అధిష్టానం ఆరా

71చూసినవారు
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పనితీరుపై టీడీపీ అధిష్టానం గురువారం ఆరా తీసింది. ఇటీవల చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై కొలికపూడి చేసిన వ్యాఖ్యలకు శ్రీనివాసరావు భార్య కవిత ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో టీడీపీ కాల్ సెంటర్ నుంచి కొలికపూడి పనితీరుపై నియోజకవర్గ ప్రజలకు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్