చింతలనర్వలో బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం

1074చూసినవారు
చింతలనర్వలో బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం
గంపలగూడెం మండలం చింతల నర్వ గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను చింతలనర్వ గ్రామంలో విరిస్తు చంద్రబాబు నాయుడిని ఈఎన్నికలు ఆదరించాలని ఉమ్మడి బిజెపి టిడిపి జనసేన కార్యకర్తలు కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు వై. చంద్రశేఖర్, బి. కృష్ణ , ఆయా పార్టీల కార్యకర్తలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్