తిరువూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం

470చూసినవారు
తిరువూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం
తిరువూరు పట్టణం లో బుధవారం అన్న క్యాంటీన్ కేశినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ప్రారంభించారు. ప్రారంభించిన రాష్ట్ర మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. విజయవాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేశినేని శివనాథ్ (చిన్ని). స్థానిక ఫ్యాక్టరీ సెంటర్ లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. అనంతరం నిరు పేదలకు స్వయంగా అన్న క్యాంటీన్ ద్వారా భోజనం నక్కా ఆనంద్ బాబు వడ్డించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్