ప్రభుత్వ వైద్యులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

310చూసినవారు
ప్రభుత్వ వైద్యులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
తిరువూరు నియోజకవర్గంలోని, ఏ కొండూరు మండలంలోని పిహెచ్సి సెంటర్లో ప్రభుత్వ వైద్యులతో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి సమీక్ష, సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ వైద్యులతో ఆయన మాట్లాడుతూ.. మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండటంతో.. తీసుకుంటున్న చర్యలపై వైద్యులతో చర్చించి.. డయాలసిస్ రోగులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్ అర్హులకు అందాలి.. ఉన్నతాధికారులతో మాట్లాడి డయాలసిస్ యూనిట్ నెలకొల్పేలా చర్యలు చేపడతా అని భరోసా ఇచ్చారు.

వివాహిత అదృశ్యం కలకలం http://bit.ly/2HvkbT5 క్లిక్ చేయండి

గంట వ్యవధిలో 3 ప్రమాదాలు.. ఇద్దరు మృతి.. http://bit.ly/2ZnyeF9 క్లిక్ చేయండి

ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి...

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్