తిరువూరు పట్నం బైపాస్ రోడ్డు ముత్తగూడెం మూడు రోడ్ల జంక్షన్ వద్ద తెలంగాణ సరిహద్దు నందు కోడిపందాల జనాల ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు పడ్డారు. సోమవారం సంక్రాంతి సెలవులు రీత్యా ఇంటికి వెళ్తున్న తండ్రి కూతుళ్ళకి రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్ర రక్తస్రావంతో ఉండటంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ తో అంతరాయం కలుగుతున్న అధికారులు లేక ప్రయాణికుల ఇబ్బందులు తారాస్థాయికి చేరాయి.