తిరువూరు బీఎస్పీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

73చూసినవారు
తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచేది తానినని తిరువూరు బీఎస్పీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కిపోగు వందన కుమార్ అన్నారు. సోమవారం తిరువూరు మండలం రామచంద్రపురం కోమటికుంట లక్ష్మీపురం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధి కూలీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీఎస్పీ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్