విస్సన్నపేట పట్నం గోతులమయం

70చూసినవారు
విస్సన్నపేట పట్నం గోతులమయం
విసన్నపేట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న ఆర్ అండ్ బి రోడ్లు గోతులు పూడ్చివేయాలని సర్వత్రా బుధవారం విజ్ఞప్తి చేశారు. మైలవరం నియోజకవర్గ బోర్డర్ మరోవైపు తిరువూరు నియోజకవర్గ బోర్డర్ విసన్నపేట మండలం ముఖ ద్వారం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలియజేస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారులు యుద్ధ ప్రాతిపదికన రహదారులపై ఉన్న భారీ గోతులకు రిపేర్లు చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్