ఆదుకునే నాథుడే కరువయ్యారు..

85చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు మండలంలోని విద్యానగరంలో ఓ నిరుపేద మహిళ ఎంతో దీనస్థితిలో తన జీవనాన్ని కొనసాగిస్తోంది. కనీసం ఉండడానికి ఇళ్లు కూడా లేకుండా పూరే గుడిసెలోనే ఎన్నో ఏళ్ల నుండి ఉంటూ ఎన్నో కష్టాలు పడుతోంది. శనివారం తెల్లవారుజామున చిన్నపాటి వర్షానికి వర్షపు నీరు గుడిసెలోకి వచ్చి చేరుకుంది. వందల సార్లు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా కూడా ఫలితం లేదని ఆవేదన వ్యక్తపరిచారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్